రోజ్‌గార్ మేళా.. నియామక పత్రాలు అందించనున్న ప్రధాని

వివిధ ప్రభుత్వ విభాగాలు, సంస్థలలో కొత్తగా నియమితులైన యువతకు ప్రధాని నరేంద్ర మోడీ నియామక పత్రాలు అందించనున్నారు. ఈ నెల 12న 51,000 కి పైగా యువతకు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా నియామక లేఖలను పంపిణీ చేయనున్నారు. దేశవ్యాప్తంగా 47 ప్రదేశాలలో 16వ రోజ్‌గార్ మేళా జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాలలో నియామకాలు జరుగుతున్నాయి. రోజ్‌గార్ మేళాల్లో ఇప్పటివరకు 10 లక్షలకు పైగా నియామకాలు పొందారు.

సంబంధిత పోస్ట్