పెట్రోల్‌పై రూ.10 పెంపు.. PIB క్లారిటీ

బెంగాల్ ఎన్నికల చివరి దశ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచిందంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలను PIB Fact Check ఖండించింది. పెట్రోలియం మంత్రిత్వ శాఖ లీటరు పెట్రోల్‌పై రూ.10, డీజిల్‌పై రూ.12.50 పెంచిందంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని, అలాంటి ఆర్డర్ ఏదీ జారీ చేయలేదని PIB స్పష్టం చేసింది. ప్రజలు తప్పుడు సమాచారం పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

సంబంధిత పోస్ట్