TG: ఓల్డ్ సిటీ మెట్రో కనెక్టివిటీకి రాష్ట్ర ప్రభుత్వం రూ.125 కోట్లు విడుదల చేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 'మెట్రో కనెక్టివిటీ టూ ఓల్డ్ సిటీ' పథకం కింద రూ.125 కోట్లు విడుదల చేస్తూ పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. కాగా గతంలో కూడా రూ.150 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది.