మేడారం జాతర కోసం రూ.150 కోట్లు కేటాయింపు: భట్టి

TG: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఆదివారం మేడారం సమ్మక్క-సారలమ్మను దర్శించుకున్నారు. మేడారం జాతర కోసం రూ.150 కోట్లు కేటాయించినట్లు భట్టి విక్రమార్క తెలిపారు. శాశ్వత నిర్మాణాల కోసం రూ.101 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. ప్రపంచానికి సమ్మక్క-సారలమ్మ వైభవం తెలిసేలా జాతర నిర్వహిస్తామని చెప్పారు.

సంబంధిత పోస్ట్