అసంపూర్తిగా మిగిలిపోయిన ఇళ్లకు రూ.2-3 లక్షలు!

TG: రాష్ట్రంలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులక వెరిఫికేషన్ ప్రక్రియ నడుస్తోంది. ఇప్పటికే పలు జిల్లాల్లో అర్హుల జాబితాను ప్రకటించారు. దీంతో అధికారులు అసలైన లబ్ధిదారులను తేల్చే పనిలో ఉన్నారు. అయితే గతంలో అసంపూర్తిగా మిగిలిపోయిన ఇళ్లకు రూ.2-3 లక్షలు ఇవ్వనున్నట్లు మంత్రి పొంగులేటి ఇటీవల తెలిపారు. అర్థిక పరిస్థితుల కారణంగా ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయలని అర్హులకు ఇది వర్తించనుంది.

సంబంధిత పోస్ట్

✕
✕