TG: రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి కార్మిక కుటుంబాలకు బీమా కింద రూ.కోటి భరోసా కల్పించనుంది. సింగరేణి ఉద్యోగులందరికీ ఉచిత బీమా అందిస్తోంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలతో పథకం విస్తరించనున్నారు. ఇప్పటికే సుమారు రూ.41 కోట్ల క్లెయిమ్‌ల చెల్లింపులు జరిగాయి. ఇప్పటి వరకు 45 కుటుంబాలకు బీమా చెల్లింపులు చేశారు.