అమెరికా డాలర్‌తో పోలిస్తే బలహీనపడిన రూపాయి

బుధవారం భారత రూపాయి విలువ అమెరికా డాలర్‌తో పోలిస్తే బలహీనమై 85.86కు పడిపోయింది. ఇది మునుపటి ముగింపు 85.73తో పోలిస్తే 13 పైసలు తగ్గుదల. డాలర్ బలపడటం, విదేశీ పెట్టుబడిదారులు నిధులు ఉపసంహరించుకోవడమే ప్రధాన కారణాలుగా తెలుస్తోంది. మంగళవారం ఎఫ్‌ఐఐలు రూ.26.12 కోట్ల విలువైన ఈక్విటీలను విక్రయించారు. ఈ రోజు రూపాయి విలువ 85.81 నుంచి 85.93 మధ్య ట్రేడవుతున్నట్లు ఎక్స్ఛేంజ్ డేటా తెలిపింది.

సంబంధిత పోస్ట్