30న సద్దుల బతుకమ్మ.. ఏర్పాట్లకు ప్రభుత్వం ఆదేశాలు

TG: ఈ నెల 30న (మంగళవారం) రాష్ట్ర పండుగ సద్దుల బతుకమ్మ వేడుకలకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని చెప్పింది. ఇప్పటికే ఆ రోజున పబ్లిక్ హాలిడేగా ప్రకటించింది. అయితే బతుకమ్మ ఏ రోజున జరుపుకోవాలన్న సందిగ్ధం నెలకొంది. కొన్ని చోట్ల సోమవారమే సద్దుల బతుకమ్మ నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు.

సంబంధిత పోస్ట్