అక్రమంగా చేపల చెరువులో ఏర్పాటు చేసిన వారిపై చర్యలుతీసుకోవాలి

మంజీరా నదిలో అక్రమంగా చేపల చెరువులు ఏర్పాటు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జయరాజ్ డిమాండ్ చేశారు. సంగారెడ్డిలోని కేకే భవన్‌లో శనివారం ఆయన మాట్లాడుతూ, అక్రమ చేపల చెరువుల ఏర్పాటుపై అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కాలుష్యం బారిన పడుతున్న మంజీరా నదిని కాపాడాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్