సంగారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్ల ప్రక్రియ

సంగారెడ్డి మున్సిపాలిటీ కార్యాలయంలో గురువారం రెండో రోజు నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది. ఉదయం పది గంటల నుంచి 10 కేంద్రాల్లో రిటర్నింగ్ అధికారులు నామినేషన్లు స్వీకరించారు. అభ్యర్థులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో కార్యాలయంలో సందడి నెలకొంది. శాంతిభద్రతల పరిరక్షణకు మున్సిపల్ కార్యాలయం వద్ద భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్