సంగారెడ్డి మున్సిపల్ కార్యాలయం తనిఖీ చేసిన వ్యాయ పరిశీలకులు

సంగారెడ్డి మున్సిపల్ కార్యాలయాన్ని ఎన్నికల వ్యయ పరిశీలకులు రాకేష్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. నామినేషన్లు స్వీకరించే విధానంపై కమిషనర్ శ్రీనివాస్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. నామినేషన్ల స్వీకరణలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, అభ్యర్థుల సందేహాల నివృత్తి కోసం హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్