సీఈఐఆర్ పోర్టల్ ద్వారా నమోదైన 219 సెల్ ఫోన్లను రికవరీ

జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ఫోన్ల రికవరీ మేళాలో భాగంగా, సీఈఐఆర్ పోర్టల్ ద్వారా 219 సెల్ ఫోన్లను రికవరీ చేసినట్లు ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. మొబైల్ పోగొట్టుకున్నా లేదా దొంగిలించబడినా వెంటనే సీఈఐఆర్ పోర్టల్‌లో బ్లాక్ చేసి, పోలీస్ స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్