ప్రజావాణిలో అధికారులు తప్పనిసరి హాజరు: కలెక్టర్ ఆదేశాలు

సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ పరిధిలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాలకు సంబంధిత అన్ని శాఖల డివిజనల్ స్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరై ప్రజల సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, తాగునీరు, పారిశుద్ధ్యం వంటి అంశాలపై సమీక్షించి దిశానిర్దేశం చేశారు.

సంబంధిత పోస్ట్