శనివారం, రంగారెడ్డి జిల్లాలో పనిచేస్తున్న డాక్టర్ లలితా దేవి సంగారెడ్డి జిల్లా నూతన వైద్యాధికారిగా బాధ్యతలు స్వీకరించారు. ఈమె కలెక్టర్ ప్రతీక్ జైన్ ను కలిశారు. గతంలో ఇక్కడ జిల్లా విద్యాధికారిగా ఉన్న డాక్టర్ వసంతరావు హైదరాబాద్ కు బదిలీ అయ్యారు.