మున్సిపల్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఎన్నికల సంఘం పరిశ

సంగారెడ్డి మున్సిపాలిటీ కార్యాలయంలో నామినేషన్ ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లను రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు ఉదయ్ శుక్రవారం పరిశీలించారు. నామినేషన్ కేంద్రాల్లో కల్పించిన సౌకర్యాలపై ఆయన ఆరా తీశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ పాండు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి కూడా ఆయనతో పాటు ఉన్నారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్