కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన ప్రతీక్ జైన్

సంగారెడ్డి జిల్లా నూతన కలెక్టర్‌గా ప్రతీక్ జైన్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. కలెక్టరేట్ సిబ్బంది ఆయనకు ఘనంగా స్వాగతం పలికి, సన్మానం చేశారు. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు.

సంబంధిత పోస్ట్