ప్రజావాణి ఫిర్యాదులు వెంటనే పరిష్కరించాలి

నూతన కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన ప్రతీక్ జైన్, ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తమ సమస్యలను విన్నవించుకోవడానికి కలెక్టరేట్ కు భారీగా తరలివచ్చారు. ప్రతి ఒక్కరి సమస్యను ఓపికగా విన్న కలెక్టర్, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

సంబంధిత పోస్ట్