ఆర్టీసీ బస్సులోనే సురక్షితమైన ప్రయాణం

సంగారెడ్డి డిపోలో గురువారం రోడ్డు భద్రత మహోత్సవాల ముగింపు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆర్టీసీ రిజినల్ మేనేజర్ విజయభాస్కర్ మాట్లాడుతూ, ఆర్టీసీ బస్సుల్లోనే సురక్షితమైన ప్రయాణం ఉంటుందని తెలిపారు. రోడ్డు ప్రమాదాల శాతం 0.06కు తగ్గిందని ఆయన పేర్కొన్నారు. డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ వెంకటరమణ మాట్లాడుతూ, రోడ్డు భద్రతపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలని సూచించారు.

సంబంధిత పోస్ట్