సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బుధవారం రోడ్డు భద్రతపై సమావేశం జరిగింది. నేషనల్ హైవే 65 నిర్వహణపై కలెక్టర్ ప్రతీక్ జైన్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ, జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రమాదాల నివారణకు పోలీస్ శాఖ చర్యలు తీసుకుంటుందని ఎస్పీ పరితోష్ పంకజ్ పేర్కొన్నారు.