సంగారెడ్డి: మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా

శుక్రవారం కూరగాయల మార్కెట్‌ను రోడ్డుపై కాకుండా గంజి మైదానంలోకి తరలించాలని కోరుతూ కూరగాయల వ్యాపారులు మంగళవారం మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. గౌరవ అధ్యక్షుడు కృష్ణ మాట్లాడుతూ, రోడ్డుపై మార్కెట్ నిర్వహణ వల్ల తాళ్లపల్లి గ్రామస్తులతో పాటు వివిధ కాలనీల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, కావున సోమవారం జరిగే గంజి మైదానంలోకి మార్కెట్‌ను మార్చాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్