సంగారెడ్డి: ఎస్పీ కార్యాలయంలో ఏక్తా దివస్

సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం ఏక్తా దివస్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం, ఎస్పీ పరితోష్ పంకజ్ పోలీసులతో ఏక్తా దివస్ ప్రతిజ్ఞ చేయించారు.

సంబంధిత పోస్ట్