సంగారెడ్డి: కలెక్టర్ ను కలిసిన ఎమ్మెల్యే చింత

సంగారెడ్డి నియోజకవర్గ సమస్యలపై ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కలెక్టర్ కార్యాలయంలో గురువారం కలిశారు. కొండాపూర్ మండలం మునిదేవుని పల్లి మాందాపూర్ గ్రామాల్లో పరిశ్రమల పేరుతో రైతుల నుంచి భూములను బలవంతంగా తీసుకోవద్దని కలెక్టర్ ను కోరారు. సంగారెడ్డి సదాశివపేట పట్టణంలో మైనార్టీ గురుకుల పాఠశాల భవనాలు త్వరగా పూర్తిచేయాలని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్