సంగారెడ్డి: ఫిబ్రవరి 2 న ప్రజావాణి కార్యక్రమం

కలెక్టర్ ప్రావిణ్య శనివారం తెలిపిన వివరాల ప్రకారం, ఫిబ్రవరి 2వ తేదీ నుంచి ప్రజావాణి కార్యక్రమం యధావిధిగా కొనసాగుతుంది. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు జిల్లా స్థాయి అధికారులు ప్రజల నుంచి నేరుగా వినతి పత్రాలు స్వీకరిస్తారు. ప్రజావాణి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.

సంబంధిత పోస్ట్