సంగారెడ్డి: రేపు ప్రజావాణి కార్యక్రమం

సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈనెల 7వ తేదీన ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ప్రావీణ్య ఆదివారం ప్రకటనలో తెలిపారు. అన్ని శాఖల అధికారులు ఉదయం 10: 30 నుంచి మధ్యాహ్నం 1: 30 గంటల వరకు ప్రజల నుంచి నేరుగా వినతి పత్రాలు స్వీకరిస్తారని చెప్పారు. ప్రజల అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్