సంగారెడ్డి: బక్రీద్ భద్రత ఏర్పాట్లు పరిశీలించిన ఎస్పీ

బక్రీద్ పర్వదినం సందర్భంగా సంగారెడ్డిలోని హాస్టల్ గడ్డ వద్ద ఏర్పాటుచేసిన బందోబస్తును ఎస్పీ పరితోష్ పంకజ్ గురువారం పరిశీలించారు. బక్రీద్ సందర్భంగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ సత్తయ్య గౌడ్, పట్టణ సిఐ రామునాయుడు కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్