సంగారెడ్డి: తాగునీరు పారిశుధ్యం పై ప్రత్యేక దృష్టి

జిల్లాలోని తాగునీరు, పారిశుద్ధ్యం సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయం నుంచి మండల స్థాయి అధికారులతో బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన ఈ సూచనలు చేశారు. జిల్లాలోని అన్ని రోడ్ల పరిధిలో ప్రారంభ, ముగింపు బోర్డులను స్పష్టంగా కనిపించేలా 15 రోజుల్లో ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు.

సంబంధిత పోస్ట్