సంగారెడ్డి: సమస్యత్మక కేంద్రాలపై ప్రత్యేక దృష్టి: ఎస్పి

జిల్లాలోని మున్సిపల్ ఎన్నికల్లో సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు ఎస్పీ పరితోష్ పంకజ్ బుధవారం తెలిపారు. ఈ కేంద్రాలను ఆయా పరిధిలోని ఎస్సై, సిఐలు ప్రత్యేకంగా పరిశీలించాలని, నామినేషన్ల గడువు ముగిసే వరకు మున్సిపాలిటీల వద్ద బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. అల్లర్లు సృష్టించే వారిని ముందస్తుగా గుర్తించి బైండోవర్ చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్