సంగారెడ్డి: వీఆర్ఏ వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలి

వీఆర్ఏ వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరుతూ మంత్రి పొంగులేటి సుధాకర్ రెడ్డిని కలవడానికి వెళ్ళిన వారిని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయం ముందు గురువారం ధర్నా నిర్వహించారు. వీఆర్ఏ వారసులకు ఉద్యోగాలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించి 18 నెలలు గడిచిన ఇప్పటివరకు స్పందన లేదని చెప్పారు. అనంతరం డిఆర్ఓ పద్మజ రాణికి వినతిపత్రం సమర్పించారు.

సంబంధిత పోస్ట్