పుర ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై కఠిన చర్యలు: అధికారులు

సంగారెడ్డిలో పురపాలక ఎన్నికల్లో ప్రవర్తనా నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేసేందుకు అధికారులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల సంఘం సాధారణ, వ్యయ పరిశీలకులను నియమించింది. పారదర్శకత కోసం కలెక్టర్లు ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేశారు. పట్టణ ప్రజలు, ఓటర్లు నేరుగా ఫిర్యాదు చేసేందుకు మూడు జిల్లాల కలెక్టరేట్లలో ఫిర్యాదుల కేంద్రాలు ప్రారంభించనున్నట్లు తెలిపారు. నామపత్రాల స్వీకరణ, గుర్తుల కేటాయింపు తర్వాత ఈ కేంద్రాలు అందుబాటులోకి వస్తాయి.

సంబంధిత పోస్ట్