పోతిరెడిపల్లి లో స్వచ్ఛభారత్

సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లి పరిధిలోని కేతకి సంగమేశ్వర నగర్ లో ఆదివారం స్వచ్ఛభారత్ కార్యక్రమం జరిగింది. 10వ వార్డు కౌన్సిలర్ శైలేష్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కాలనీలోని పిచ్చి మొక్కలను తొలగించి, చెత్తాచెదారాన్ని శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్