సంగారెడ్డిలో ట్రాఫిక్ పోలీసుల వాహన తనిఖీలు

సంగారెడ్డి పట్టణంలో శనివారం ట్రాఫిక్ సీఐ రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో హెల్మెట్ ధరించని ఎనిమిది మంది వాహనదారులకు జరిమానా విధించారు. బైక్ పై ప్రయాణించేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, లేనిపక్షంలో మరోసారి పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ రామకృష్ణారెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్