జహీరాబాద్ లో నాలుగు నామినేషన్లు దాఖలు

జహీరాబాద్ మున్సిపాలిటీలో బుధవారం తొలిరోజు నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి. మూడో వార్డులో మూడు, 22వ వార్డులో ఒక నామినేషన్ స్వీకరించినట్లు మున్సిపల్ కమిషనర్ జయత్ రామ్ తెలిపారు. ఈ నెల 30వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్