కోహిర్ మున్సిపాలిటీ ఓటర్ల డ్రాఫ్ట్ జాబితా విడుదల

కోహిర్ మున్సిపాలిటీ ఓటర్ల జాబితాను శుక్రవారం విడుదల చేశారు. మొత్తం 10,916 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 5,406 మహిళా ఓటర్లు, 5,509 పురుష ఓటర్లు, ఒకరు ఇతరులు ఉన్నారు. ఓటర్ల జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 5వ తేదీలోపు మున్సిపల్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని కమిషనర్ తెలిపారు.

సంబంధిత పోస్ట్