నిమ్జ్ లో మౌలిక వసతుల కల్పన కు చర్యలు

సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, నిమ్జ్ లో మౌలిక వసతుల కల్పన కోసం అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిమ్జ్ పై నిర్వహించిన సమావేశంలో, లే అవుట్ అభివృద్ధికి పది రోజుల్లో సర్వే పూర్తి చేయాలని సూచించారు. సేకరించిన భూముల్లో రోడ్లు, ఇతర మౌలిక వసతుల కల్పనకు హద్దురాళ్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్