కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న ఏకైక సంఘం సీఐటీయు మాత్రమేనని రాష్ట్ర అధ్యక్షుడు చుక్కారాములు అన్నారు. జహీరాబాద్ లో కార్మికుల సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పరిశ్రమల్లో మెరుగైన గోతుల ఒప్పందం, పరిశ్రమల్లో మెరుగైన వేతన ఒప్పందం చేస్తూ కార్మికుల మన్నెండును పొందుతుందని చెప్పారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు మల్లేశం, క్లస్టర్ అధ్యక్షుడు మహిపాల్ పాల్గొన్నారు.