జహీరాబాద్: నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

జహీరాబాద్ టౌన్ -4 ఫీడర్ సబ్ స్టేషన్ లో మరమ్మతుల కారణంగా శనివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ నాగరాజు తెలిపారు. ఈ అంతరాయం పోలీస్ స్టేషన్, ఎన్జీవో కాలనీ, మున్సిపల్ కార్యాలయం ఏరియా, రాచన్నపేట, ఎస్బిఐ కాలనీ ఏరియాలలో ప్రభావం చూపుతుందని ఆయన పేర్కొన్నారు. మరమ్మతుల అనంతరం విద్యుత్ సరఫరా పునరుద్ధరించబడుతుంది.

సంబంధిత పోస్ట్