జహీరాబాద్: ఉపాధ్యాయుని సస్పెండ్

జహీరాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఇంగ్లీష్ ఉపాధ్యాయుడు విద్యాసాగర్ ను జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు మంగళవారం సస్పెండ్ చేశారు. విధులు సరిగా నిర్వహించకుండా ప్రధానోపాధ్యాయుని విధులకు ఆటంకం కలిగిస్తున్నారనే ఆరోపణలపై ఈ చర్య తీసుకున్నట్లు తెలిపారు. ఈ సంఘటనపై విద్యాశాఖ అధికారులు విచారణ చేపట్టారు.

సంబంధిత పోస్ట్