36 ఏళ్ల తర్వాత స్కాట్లాండ్‌ గెలుపు

ప్రఖ్యాత ఫిఫా వరల్డ్‌ కప్‌లో హైతీపై స్కాట్లాండ్‌ 1-0 తేడాతో ఘన విజయం సాధించింది. 27వ నిమిషంలో జాన్‌ మెక్‌గిన్‌ అద్భుతమైన గోల్‌తో జట్టుకు ఆధిక్యాన్ని అందించారు. ఫిఫా ప్రపంచకప్‌లో స్కాట్లాండ్‌కు ఇది 36 ఏళ్ల తర్వాత లభించిన తొలి విజయం. చివరిసారిగా 1990లో ఇటలీ వేదికగా జరిగిన ఫిఫా టోర్నమెంట్‌లో స్వీడన్‌ను 2-1 తేడాతో ఓడించింది. ఫిఫా మినహా పెద్ద టోర్నమెంట్‌లో స్కాట్లాండ్‌ విజయం సాధించడం 30 ఏళ్లలో ఇదే తొలిసారి.

సంబంధిత పోస్ట్