నేటి నుంచి తెలంగాణలో సెల్ఫ్ ఎన్యూమరేషన్

జనగణనలో భాగంగా నేటి నుంచి తెలంగాణలో సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రారంభం కానుంది. మే 11 వరకు ప్రజలు రోజూ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల మధ్య https://se.census.gov.in/లో వివరాలు నమోదు చేసుకోవచ్చు. తర్వాత ఎన్యూమరేటర్లు ఇంటింటికీ వెళ్లి డేటాను నిర్ధారిస్తారు. ఇందుకు సంబంధించి సమాచారం కావాలంటే 1855 హెల్ప్ లైన్ నంబర్‌లో సంప్రదించవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్