భారత సంపన్న నటుడిగా షారుక్‌ ఖాన్‌

భారత సంపన్న నటుడిగా షారుక్‌ ఖాన్‌ మరోసారి నిలిచారు. హురున్‌ ఇండియా రిచ్‌ లిస్ట్‌-2026 ప్రకారం ఆయన ఆస్తుల విలువ రూ.10,000 కోట్లుగా ఉంది. 2025లో ఈ విలువ రూ.12,490 కోట్లుగా ఉండగా.. ఏడాదిలో రూ.2,490 కోట్లు తగ్గింది. అయినప్పటికీ భారత నటుల్లో అత్యధిక సంపద కలిగిన వ్యక్తిగా షారుక్‌ కొనసాగుతున్నారు. ఆయన సంపదలో రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, నైట్‌ రైడర్స్‌ స్పోర్ట్స్‌ వంటి వ్యాపారాల వాటాలు కూడా ఉన్నాయి.

సంబంధిత పోస్ట్

✕
✕