భారత సాయుధ దళాల్లోని నాన్-మెడికల్ విభాగం నుంచి తొలి మహిళా అధికారిణిగా శక్తి శర్మ 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించారు. ఆమె 'అసిస్టెంట్ చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్ (ఎడ్యుకేషన్)'గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. జూన్ 18, 1994న ఐఏఎఫ్ ఎడ్యుకేషన్ బ్రాంచ్‌లో చేరిన ఆమె, మూడు దశాబ్దాలకు పైగా విశిష్ట సేవలు అందించారు.