HRC చైర్మన్‌గా షమీమ్ అక్తర్.. లోకాయుక్తగా రాజశేఖర్ రెడ్డి

తెలంగాణ హ్యూమన్ రైట్స్ కమీషన్ (HRC) చైర్మన్‌గా జస్టిస్ షమీమ్ అక్తర్ నియామకమయ్యారు. మూడేళ్ల పాటు ఈయన చైర్మన్ కొనసాగనున్నారు. సభ్యులుగా శివాడి ప్రవీణ, బి.కిశోర్ ఉండనున్నారు. అటు లోకాయుక్తగా జస్టిస్ ఎ.రాజశేఖర్ రెడ్డి నియామకమయ్యారు. ఈయన ఐదేళ్లపాటు లోకాయుక్తగా కొనసాగనున్నారు. ఉప లోకాయుక్తగా బీఎన్ జగ్జీవన్ కుమార్ నియామకమయ్యారు.

సంబంధిత పోస్ట్