సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో మంగళవారం "ప్రస్తుత ఫార్మా పరిశ్రమ అవసరాలు" అనే అంశంపై విస్తరణ ఉపన్యాసం జరిగింది. ఈ కార్యక్రమానికి హైదరాబాద్‌కు చెందిన అకాడమీ డైరెక్టర్ R.మధుసూదన్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు అవసరమైన సమాచారాన్ని అందించారు. ఈ ఉపన్యాసం విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా నిలిచిందని తెలిపారు.