గజ్వేల్: అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవు

సిద్ధిపేట జిల్లా గజ్వేల్ మండలం పిడిచేడ్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలల్లో మధ్యాహ్న భోజన ప్రక్రియను జిల్లా కలెక్టర్ హైమావతి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. విద్యార్థుల హాజరుకు తగినట్లుగా అన్నం, కూరలు వండాలని, చదువు, భోజనం విషయంలో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని ప్రిన్సిపల్, ఉపాధ్యాయులను ఆమె ఆదేశించారు.

సంబంధిత పోస్ట్