రోగులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్యం అందించాలి

సిద్ధిపేట జిల్లా కొండపాక మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ బుధవారం ఆకస్మికంగా సందర్శించి, రోగులకు అందుతున్న వైద్య సేవలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అటెండెన్స్, ఓపీ రిజిస్టర్లను పరిశీలించి, వైద్యులతో పాటు సిబ్బంది సమయపాలన పాటించాలని, మందులు, వైద్య పరికరాలు అందుబాటులో ఉంచుతూ రోగులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్