ఎలెక్టోరల్ మ్యాపింగ్ ప్రక్రియను వంద శాతం పూర్తి చేయాలి

సిద్ధిపేట జిల్లా గజ్వేల్ మున్సిపల్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ హైమావతి ఎలెక్టోరల్ మ్యాపింగ్ ప్రక్రియను పరిశీలించారు. 100 శాతం ప్రక్రియ పూర్తి చేయాలని బిఎల్ఓలను ఆదేశించారు. బిల్ కలెక్టర్లు, సూపర్ వైజర్లు, బిఎల్ఓలు సమన్వయంతో పనిచేయాలని, ఇంటింటి తనిఖీలు వేగవంతం చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్