హుస్నాబాద్: మద్యం తాగి వాహనం నడిపితే పదివేల ఫైన్..!

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో ట్రాఫిక్ ఎస్సై వెంకటేశ్వర్లు వాహనదారులకు, ప్రజలకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే రూ.10వేల జరిమానా విధిస్తామని, హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని, లైసెన్స్ లేనివారు తీసుకోవాలని, మొబైల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడిపితే ప్రమాదాలు జరుగుతాయని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్