మొక్కలకు తప్పనిసరిగా ప్రతిరోజు నీరు ఉండేలా చూసుకోవాలి

సిద్ధిపేట మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్ కుమార్ బుధవారం పట్టణంలోని గాంధీ పార్కును ఆకస్మికంగా తనిఖీ చేశారు. పార్కులోని ఎండుటాకులను సేంద్రియ ఎరువు కేంద్రాలకు తరలించాలని, వాటర్ ఫౌంటెన్ కు మరమ్మతులు చేయించాలని, పచ్చని గడ్డి, మొక్కలకు ప్రతిరోజూ నీరు అందించాలని సిబ్బందిని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్