TGలో 92,88,180 మందికి ‘SIR’ నోటీసులు

TG: రాష్ట్రంలో 92,88,180 మంది ఓటర్లకు ఎన్నికల సంఘం 'SIR' నోటీసులు జారీ చేసింది. వీరిలో 87,85,739 మందికి నోటీసులు అందగా, మరో 5,02,441 మందికి అందాల్సి ఉంది. నోటీసులు అందుకున్న వారిలో 58,97,432 మంది వివరణ ఇచ్చారు. సరైన పత్రాలు సమర్పించిన 45,54,236 మంది ఓటర్లను జాబితాలో చేర్చనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕