తెలంగాణలో SIR ప్రక్రియ ముమ్మరం.. 77.77% డిజిటైజేషన్ పూర్తి

తెలంగాణలో SIR ప్రక్రియ వేగంగా జరుగుతోంది. మొత్తం 3,38,26,448 మంది ఓటర్లకు సంబంధించిన ఎన్యూమరేషన్ ఫారాలు (EFs) 100% పంపిణీ పూర్తైంది. వాటిలో 2,63,05,904 ఫారాల డిజిటైజేషన్ పూర్తికాగా, రాష్ట్రవ్యాప్తంగా మొత్తం పురోగతి 77.77%గా నమోదైంది. యాదాద్రి భువనగిరి (94.30%), జనగామ (91.63%), సూర్యాపేట (90.45%) జిల్లాలు ముందంజలో ఉండగా, హైదరాబాద్ (57.72%), మేడ్చల్ మల్కాజిగిరి (62.75%), రంగారెడ్డి (64.46%) జిల్లాల్లో డిజిటైజేషన్ తక్కువగా నమోదైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్